ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉన్నతాశయం... పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమావేశం... - నాయుడు పేట

ఆత్మీయసమావేశం ఓ కుటుంబానికి భరోసా ఇచ్చింది. కొడుకు చనిపోయిన ఆ తల్లిదండ్రులకు లెక్కలేనన్ని కొడుకులను ఇచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1994-95 నాటి పదోతరగతి విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

తల్లితండ్రులకు సాయం చేస్తున్న విద్యార్థులు

By

Published : Jul 15, 2019, 2:01 PM IST

Updated : Jul 15, 2019, 3:14 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పూర్వవిద్యార్థులు సమావేశమయ్యారు. ఆర్మీలో పని చేసిన తోటి విద్యార్థికి చేయూతగా నిలవాలన్న మంచి ఆశయంతో ఈ భేటీని ఏర్పాటు చేశారు. యువకుడి తల్లిదండ్రులకు రూ.45వేలు సాయం చేశారు. వారికి భవిష్యత్‌లోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆత్మీయసమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు
Last Updated : Jul 15, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details