ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో వైకాపా నేతల సంబరాలు - nellore

జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు.

నెల్లూరు

By

Published : May 30, 2019, 5:21 PM IST

నెల్లూరులో వైకాపా నేతల సంబరాలు

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో నెల్లూరులో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నగరంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర బాణసంచా కాల్చిన నాయకులు, జగన్​తోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details