ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పురపాలక కార్మికుల ధర్నా - ఏఐటీయూసీ

రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పురపాలక కార్మికులు ధర్నా చేశారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పురపాలక కార్మికుల ధర్నా

By

Published : Apr 18, 2019, 8:17 PM IST

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పురపాలక కార్మికుల ధర్నా

గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పురపాలక కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో తమ గోడు తెలిపేలా నినాదాలు చేశారు. తమ కష్టానికి జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా వేతనాలు ఇవ్వాలని పురపాలక కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details