శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గ్రామాల్లో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పింఛను రావటం లేదని గ్రామ ప్రజలు చెప్పగా వాళ్ల నుంచి వినాతి పత్రాలను అందుకున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వైకాపా నాయకుడిగా కాకుండా పార్టీలకు ఆతీతంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటానాని.. అర్హులైన వారందరికి అభివృద్ధి పథకాలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
మనుబోలు మండలంలో పర్యటించిన ఎమ్యెల్యే
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి, గొట్లపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పింఛను రావటం లేదని బాధితుల ఫిర్యాదు చేయగా... వాళ్ల నుంచి వినాతి పత్రాలు స్వీకరించి సమస్యను పరిష్కారించాలని అధికారులకు ఆదేశించారు.
మనుబోలు మండలంలో పర్యటించిన ఎమ్యెల్యే