''నెల్లూరు నగరాన్ని 5 వేల 200 కోట్లతో అభివృద్ధి చేశాం. 71 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో సాధ్యం చేసి చూపాం''- నెల్లూరులో మంత్రి నారాయణ
మంత్రి నారాయణ
By
Published : Mar 19, 2019, 12:20 PM IST
మంత్రి నారాయణ
నెల్లూరు నగరాన్ని5వేల200కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 71ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో సాధ్యం చేసి చూపామన్నారు.నెల్లూరులో విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తెదేపాకు ప్రజలు పట్టం కట్టాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినా....ప్రజా తీర్పు కోసం ఎన్నికల బరిలో దిగుచున్నానని వెల్లడించారు.