నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రథోత్సవం కనులు పండువగా జరిగింది. శ్రీదేవి భూదేవితో రంగనాథుడిని రథంలో నగరంలో ఊరేగించారు. రాష్ట్రమంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై రథాన్ని లాగారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నెల్లూరులో రంగనాథస్వామి రథోత్సవం.. హాజరైన మంత్రి అనిల్ - minister anil latest news
నెల్లూరులో తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ హాజరయ్యారు.
నెల్లూరులో రంగనాథస్వామి రథోత్సవం