ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతులను భయపెడుతున్న మిడత..!

దేశం మొత్తం ఒకపక్క కరోనాతో.. మరో పక్క మిడతల దండుతో భయపడుతోంది. ఇలాంటి సమయంలో ఓ మిడత.. రైతు పొలంలోని ఆకుల్ని కొన్ని సెకన్లలోనే తినేస్తే... ఆ దృశ్యం మన రాష్టంలో జరిగితే..! ఈ వీడియో చూడండి మీకే తెలుస్తోంది.

By

Published : May 31, 2020, 6:34 PM IST

Published : May 31, 2020, 6:34 PM IST

ETV Bharat / state

రైతులను భయపెడుతున్న మిడత..!

locust-grasshopper-eating-leaves-in-seconds-at-saidapuram-in-nellore-district
locust-grasshopper-eating-leaves-in-seconds-at-saidapuram-in-nellore-district

మిడతల దండు ఆ రాష్ట్రం నుంచి వస్తోంది.. ఈ రాష్ట్రం నుంచి వస్తోంది... ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉంది... అని వస్తున్న వరుస కథనాలతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఎప్పుడూ చూడని ఒక మిడత... నెల్లూరు జిల్లా సైదాపురాం మండలంలోని చాగణం గ్రామంలోని రాఘవరెడ్డి అనే రైతు బీరపొలంలోని బీర తీగల ఆకులను కొన్ని సెకన్లలోనే తినేసే దృశ్యం కనిపించింది. ఈ సంఘటనతో ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు.

రైతును భయపెడుతున్న మిడత..!

ABOUT THE AUTHOR

...view details