నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై మంత్రి అనిల్ కుమార్‌కు నాయకులు సాగతం పలికారు. సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో బంగారు కవచం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో మంత్రి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
మంత్రి అనిల్‌కు కార్యకర్తల ఘన స్వాగతం - నెల్లూరు జిల్లా
మంత్రి అనిల్‌కుమార్‌కు నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు శాలువ కప్పి సన్మానించారు.
మంత్రి అనీల్‌కు నాయుడుపేటలో ఘనస్వాగతం