కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్దనున్న మద్యం బాటిళ్లు, 2ఆటోలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు.
కర్ణాటక నుంచి కర్నూలుకు మద్యం తరలింపు - liquor seazed news
కర్ణాటక రాష్ట్రం నుంచి కర్నూలు జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు.
కర్ణాటక నుంచి కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత