నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు వీడటం లేదు. అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో రహాదారులన్నీ జలమయమయ్యాయి
నెల్లూరు జిల్లాను వీడని భారీ వర్షాలు - నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలవాసులు భయందోళనకు గురవుతున్నారు.
నెల్లూరు జిల్లాను వీడని భారీ వర్షాలు
నగరంలోని పెన్నా నదీ ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా నీరు పెన్నా నుంచి సముద్రంలోకి వెళ్తోంది. పెన్నా పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇదీ చదవండి