నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సామాన్య ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో రైతులు నష్టపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లే దిక్కు లేదన్నారు. రానున్న తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారని, ఐకమత్యంగా ఉండి గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది: మాజీమంత్రి సోమిరెడ్డి - Former Minister Somireddy with TDP activists in Nellore district
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారని, ఐకమత్యంగా ఉండి గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు