ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంద అడుగుల ఎత్తులో భారీ జెండా - flag

వంద అడుగుల ఎత్తులో భారీ జెండాను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.

flag

By

Published : Aug 15, 2019, 7:15 PM IST

'వంద అడుగుల ఎత్తులో భారీ జెండా'

73వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా... నెల్లూరులోని రైల్వే స్టేషన్‌ వద్ద వంద అడుగుల ఎత్తులో... భారీ జెండాను రైల్వే అధికారులు ఎగురవేశారు. పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఉద్యోగులు జెండా వందనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఆధికారులు పాల్గొన్నారు. 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవుతో ఏర్పాటు చేసిన జెండా విశేషంగా ఆకర్షిస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో... ఇది రెండో భారీ జెండా అని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details