Earthquake: నెల్లూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనకు గురైన ప్రజలు - వరకుంటపాడులో కంపించిన భూమి
nellore earhquake
17:20 May 30
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో స్వల్పంగా కంపించిన భూమి
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. మండలంలోని కనియంపాడు, బోయమడుగుల, జంగంరెడ్డిపల్లిలో 3 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి:జిల్లాలో రూ.1.20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన
Last Updated : May 30, 2021, 7:12 PM IST