నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీలో నెల్లూరు నేత్ర సన సాంఘిక సంస్థ డైరెక్టర్ రాజేష్ కన్నా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
నెల్లూరులో పేదలకు భోజనం, నిత్యావసరాల పంపిణీ - nethra sana social service
లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
నెల్లూరులో పేదలకు భోజనం, నిత్యావసరాల పంపిణీ