ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఓ మహిళను కాపాడిన దిశ యాప్ - దిశ యాప్ తాజా వార్తలు

Disha App: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంట బీచ్ రిసార్ట్స్​లో ముగ్గురు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆ మహిళ వెంటనే దిశ యాప్​కు సమాచారం అందించడంతో కావలి గ్రామీణ పోలీసులు ఆమెను రక్షించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

మహిళను కాపాడిన దిశ యాప్
మహిళను కాపాడిన దిశ యాప్

By

Published : Nov 22, 2022, 10:46 AM IST

మహిళను కాపాడిన దిశ యాప్

Disha App: నెల్లూరు జిల్లా కావలి మండలంలోని ఓ రిసార్ట్​లో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆ మహిళ వెంటనే దిశ యాప్‌లో సమాచారం అందించటంతో... కావలి పోలీసులు స్పందించారు. వెంటనే మహిళను రక్షించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రసాద్, వెంకటేశ్వర్లు, శంకరయ్య అనే ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details