ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలేరమ్మ ఆలయంలో భక్తుల కోలాహాలం - nellore district

వరలక్ష్మివ్రతం సందర్భంగా దేవాలయాలు దేదీప్యామానంగా మెరిసిపోతున్నాయి. కుంకుమ పూజలతో భక్తులు పెద్దఎత్తున పారవశ్యంలో మునిగిపోతున్నారు.

devotees did varalaxmi pooja in rama temple at nayudupeta in nellore district

By

Published : Aug 9, 2019, 6:06 PM IST

పోలేరమ్మ ఆలయంలో భక్తుల కోలాహాలం....

నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆలయాలలో వరలక్ష్మివ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోదండ రామ ఆలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాల ప్రాంగణాల్లో కుంకుమ అర్చనలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని విశేషపూజలను నిర్వహించారు

ABOUT THE AUTHOR

...view details