ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలపై అధికారుల దాడులు.. పలు షాపులు మూసివేత - rides

నెల్లూరులో ఆహార కల్తీ నియంత్రణ, కార్పొరేషన్ అధికారుల దాడులు చేశారు. నగరంలోని పలు హోటల్స్, కూల్​డ్రింక్ షాపులను తనిఖీ చేశారు.

corporation-rides-on-food-shops

By

Published : Aug 5, 2019, 8:51 PM IST

దుకాణాలపై అధికారుల దాడులు - పలు షాపులు మూసివేత

ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెల్లూరు జిల్లాలో దాడులు చేశారు. హోటల్స్​లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతో పాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. వీఆర్సీ సెంటర్ వద్ద రెండు శీతల పానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. అక్కడ కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానీయాలను నిర్వీర్యం చేసి తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details