హస్తానికి మంచి ఆదరణ: దేవకుమార్ - congress
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి వెల్లడించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకుమార్
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదాతో పాటు రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించారని తెలిపారు.