నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతయ్యింది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించినట్లు డ్రైవర్ తెలిపారు. సకాలంలో స్పందించిన గుడూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్ని ప్రమాదంలో బొగ్గు లారీ దగ్ధం - lorry fire
బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
బొగ్గు లారీ దగ్ధం