జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ నెల్లూరుకు వచ్చారు. రోడ్లు భవనాల శాఖ అతిథి భవనం వద్ద జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆయనకు స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆయను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అతిథి గృహంలో... కమిషన్ ఛైర్మన్ వెంకటేశన్తో కొద్ది సేపు అధికారులు చర్చించారు.
నెల్లూరులో పర్యటించిన జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ ఛైర్మన్ - నెల్లూరు జిల్లా వార్తలు
జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ ఛైర్మన్ ఎం. వెంకటేశన్ నెల్లూరుకు వచ్చారు. ఆయనకు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద కలెక్టర్ చక్రధర్ బాబు స్వాగతం పలికారు.
నెల్లూరులో జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ ఛైర్మన్