కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారి బాధితులకు బాసటగా దాతలు ముందుకు రావడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. సామాజిక బాధ్యతగా భావించి సెంబ్ కార్ప్ కంపెనీ వారు.. 40 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 2 వేల హోం ఐసోలేషన్ కిట్లు అందించినట్లు చెప్పారు.
'కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. దాతల సాయం మరువలేనిది'
కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. పలు స్వచ్ఛంద సంస్థలు ఉదారతను చాటుకోవడం గొప్ప విషయమని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానకి దాతల సాయం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
cemb corp donates oxyzen concentraters