ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో పర్యటించారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనంద సూర్య. బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబును మరోసారి గెలిపించాలని కోరారు. పేదవారి చదువుకోడానికి ఆర్థిక సహకారం చేస్తున్నారని గుర్తు చేశారు. మళ్లి అధికారంలోకొస్తే బ్రాహ్మణ కోర్పొరేషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారని, ఉచిత గృహాలు, సబ్సిడీ రుణాలు, అర్చకులకు వేతనాలు పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రాహ్మణులను కాపాడేది ఆయనే: ఆనందసూర్య - cm
బ్రాహ్మణుల కోసం అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారని... అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని అభిప్రాయపడ్డారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనందసూర్య .
బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్