మొట్టమొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దగదర్తి విమానాశ్రయం, రామాయపట్నం ఓడరేవు నిర్మాణం, కిసాన్ సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందిస్తానంటున్నఆదాల ప్రభాకర్‌రెడ్డితో ముఖాముఖి.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ ఆదాల - ycp
జిల్లా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని స్పష్టం చేశారు.
నెల్లూరు ఎంపీతో భారత్ ముఖాముఖి