బాలాయపల్లిలో వెంకటగిరి వైకాపా అభ్యర్థి ఆనం ప్రచారం - NELLORE
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం
By
Published : Apr 2, 2019, 7:49 PM IST
వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలాయపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. వెంగమాంపురం, బాలాయపల్లి, నిండలి తదితర గ్రామాల్లో ఓటర్లను కలిశారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాల హామీలు వివరించారు.