ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్ గెలుపుతోనే దేశంలో మార్పు: రఘువీరా - GANDHI BOMMA CENTRE

నెల్లూరు జిల్లాలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏసీ సెంటర్ వరకు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.

నెల్లూరులో రఘువీరా ఎన్నికల ప్రచారం

By

Published : Apr 3, 2019, 4:24 PM IST

నెల్లూరులో రఘువీరా ఎన్నికల ప్రచారం
నెల్లూరు జిల్లాలోని గాంధీ బొమ్మసెంటర్ నుంచి ఏసీ సెంటర్ వరకుకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్​గెలిస్తేనే దేశంలో మార్పు వస్తుందన్నారు. భాజపా హయాంలో ప్రజలకు జరిగిందేమీ లేదనివిమర్శించారు.రాహుల్ గాంధీ ప్రధాని అయితే..రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయలు అందిస్తామని తెలిపారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details