నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కార్యాలయం తలుపులు మూసి రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటిపై అధికారులు విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారుల మెరుపుదాడితో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి - nellor
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడి