పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం.. జట్ల కొండూరు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణం విడిచాడు. నీటి గుంటలో మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గూడూరు రూరల్ సీఐ రామకృష్ణా రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జట్ల కొండూరులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి - mysterious
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జట్ల కొండూరులో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు.
జట్ల కొండూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి