Accide attack నెల్లూరు జిల్లా యాసిడ్ దాడిలో గాయపడిన మైనర్ బాలికకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నిందితుడిని విచారిస్తున్నామన్న గుంటూరు రేంజ్ డీఐజీ....దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ వేసి శిక్షపడేలా చేస్తామన్నారు.
యాసిడ్ దాడిలో గాయపడిన మైనర్ బాలిక కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత - నెల్లూరు లో మైనర్ బాలికపై యాసిడ్ దాడి
Accide attack నెల్లూరు జిల్లా యాసిడ్ దాడిలో గాయపడిన మైనర్ బాలికకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ఆయన ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
acid
Last Updated : Sep 6, 2022, 10:16 PM IST
TAGGED:
ఆర్ధిక సాయం