శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరులో గుట్కా వ్యాపారం గుట్టును పోలీసులు బయటపెట్టారు. సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్ల నిల్వను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
మూడు లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - police
నెల్లూరు జిల్లా గూడురులో 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు.
గుట్కా ప్యాకెట్లు