ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖకు బయల్దేరిన మెగాస్టార్​ చిరంజీవి, రవితేజ - నేటి తాజా వార్తలుట

Megastar Chiranjeevi : మెగస్టార్​ చిరంజీవి, రవితేజ కలిసి విశాఖ బయల్దేరారు. విశాఖలో జరగనున్న వాల్తేర్​ వీరయ్య చిత్రం ముందస్తు విడుదల వేడుకలో పాల్గొనటానికి వారు హైదరాబాద్​ నుంచి బయల్దేరి వెళ్లారు.

Megastar Chiranjeevi
మెగస్టార్​ చీరంజీవి

By

Published : Jan 8, 2023, 2:56 PM IST

Megastar Chiranjeevi : మెగాస్టార్​ చిరంజీవీ, రవితేజ శంషాబాద్​ విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరారు. వాల్తేరు వీరయ్య చిత్రం ముందస్తు విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ మధ్యాహ్నమే బయల్దేరి వెళ్లారు. విశాఖలో ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్​ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మెగాస్టార్​ చిరంజీవీ హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఇటీవలే సెన్సార్​ పూర్తి చేసుకున్న చిత్రం ఈనెల 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details