janasena secretary died: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మధిర మండలం ఎర్రుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగంచిప్రోలు మండల జనసేన కార్యదర్శి బలుగూరి సాగర్ (22) మృతి చెందాడు. మరో వ్యక్తి జనసేన మండల ఉపాధ్యక్షుడు తన్నీరు గోపీనాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బుదవారం వీరిద్దరూ ద్విచక్రవాహనంపై మైలవరం నుంచి తిరిగి వస్తుండగా ఎర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గోపీనాథ్‌ను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహం కోసం జనసేన నాయకులు తరలి వెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో జనసేన మండల కార్యదర్శి మృతి.. ఎక్కడంటే - ఎన్టీఆర్ జిల్లా
janasena secretary died: రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు మండల జనసేన కార్యదర్శి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతదేహం కోసం ఆసుపత్రి వద్దకు జనసేన నాయకులు వెళ్లారు.
జనసేన