Construction of Bharata Party office in Vijayawada: విజయవాడలో భారాస రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు భారాస ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ తెలిపారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు నగరంలో మూడు స్థలాలను పరిశీలించామన్న ఆయన.. జక్కంపూడి వద్ద 800 గజాల్లో కార్యాలయ నిర్మాణానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకు వస్తున్నారని చెప్పారు..
విజయవాడలో భారాస రాష్ట్ర పార్టీ కార్యాలయం;ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ - తెరాస విశేషాలు
Construction of Bharata Party office in Vijayawada: తెరాస నుంచి నూతనంగా అవతరించిన భారాస పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో నిర్మాణం చేపట్టనున్నారు.. ఈ మేరకు భారాస ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ తెలిపారు.
విజయవాడలో భారాస రాష్ట్ర పార్టీ కార్యాలయం