Aha na pellanta movie team: ఆహ నా పెళ్లంట లఘుచిత్ర హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివాని రాజశేఖర్ విజయవాడలో సందడి చేశారు. చిత్ర ప్రచారంలో భాగంగా నగరానికి విచ్చేసిన వారు మీడియాతో మాట్లాడుతూ అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షుకుల ముందుకు వస్తుందన్నారు. జీ5 లో నవంబర్ 17న ఆహ నా పెళ్లంట లఘు చిత్రం విడుదలవుతుందన్నారు. ఈ లఘు చిత్రం 8 భాగాలుగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో వినూత్నంగా ఈసారి 4 పాటలను కూడా రూపొందిస్తున్నామమని పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రీకరణ చేస్తున్నామని తెలిపారు. ప్రేక్షకులు ఆహ నా పెళ్లంట లఘు చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
విజయవాడలో అహ నా పెళ్లంట మూవీ టీమ్ - ఏపీ తాజా వార్తలు
Aha Na Pellanta movie team: విజయవాడలో అహ నా పెళ్లంట లఘుచిత్ర హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివాని రాజశేఖర్ సందడి చేశారు. చిత్ర ప్రచారంలో భాగంగా నగరానికి విచ్చేసిన వారు మీడియాతో మాట్లాడుతూ అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ రూపంలో నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.
AHA NAA PELLANTA