ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yuvagalam 100 Days: యువగళం పాదయాత్ర@100రోజులు.. మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్‌ - nara Lokesh yuvagalam

lokesh yuvagalm
lokesh yuvagalm

By

Published : May 15, 2023, 11:11 AM IST

Updated : May 15, 2023, 12:45 PM IST

12:30 May 15

లోకేశ్‌ పాదయాత్ర వంద రోజుల సందర్భంగా గన్నవరంలో అన్న క్యాంటీన్‌

  • లోకేశ్‌ పాదయాత్ర వంద రోజుల సందర్భంగా గన్నవరంలో అన్న క్యాంటీన్‌
  • రామవరప్పాడు వంతెన వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించిన దేవినేని అపర్ణ, దేవినేని చందు

12:30 May 15

లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు టంగుటూరులో సంఘీభావం

  • ప్రకాశం: లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు టంగుటూరులో సంఘీభావం
  • ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర
  • వంద రోజుల సందర్భంగా వంద కిలోల కేక్‌ కట్‌ చేసిన తెదేపా నేతలు
  • ప్రకాశం: టంగుటూరులో ఎన్టీఆర్‌ శత జయంతి సభ
  • కార్యక్రమంలో పాల్గొన్న ధూళిపాళ్ల, బొజ్జల సుధీర్‌రెడ్డి, దామచర్ల సత్య

12:07 May 15

'జ‌న‌హృద‌య‌మై నారా లోకేశ్‌' పేరిట ప్రత్యేక సంచిక రూపొందించిన కేశినేని చిన్ని

  • 'జ‌న‌హృద‌య‌మై నారా లోకేశ్‌' పేరిట ప్రత్యేక సంచిక రూపొందించిన కేశినేని చిన్ని
  • పాదయాత్రలో నారా లోకేశ్‌ను కలిసిన కేశినేని చిన్ని
  • పాద‌యాత్ర విశేషాల‌తో రూపొందించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన లోకేశ్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్, రావుల, పీత‌ల సుజాత‌
  • కార్యక్రమంలో పాల్గొన్న అమర్నాథ్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి

11:49 May 15

దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన 100 డేస్ ఆఫ్ యువగళం హ్యాష్ ట్యాగ్

  • దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన 100 డేస్ ఆఫ్ యువగళం హ్యాష్ ట్యాగ్
  • లోకేశ్‌ 100వ రోజు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ అభిమానుల ట్వీట్లు
  • రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల సంఘీభావ పాదయాత్రలు, సేవా కార్యక్రమలు

11:49 May 15

పుంగనూరు నియోజకవర్గం సోమలలో ఉద్రిక్తత

  • చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గం సోమలలో ఉద్రిక్తత
  • చిత్తూరు: సంఘీభావ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
  • లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావంగా తెదేపా నేతల పాదయాత్ర
  • సోమల అంజనేయస్వామి ఆలయం నుంచి తెదేపా నేతల పాదయాత్ర
  • పుంగనూరు తెదేపా నేత చల్లా బాబు ఆధ్వర్యంలో పాదయాత్ర

11:09 May 15

లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావం

  • అన్నమయ్య జిల్లా: లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావం
  • రైల్వేకోడూరులో తెదేపా, జనసేన పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర
  • పాదయాత్రలో పెద్దఎత్తున జనసేన, తెదేపా నాయకులు, కార్యకర్తలు

11:09 May 15

లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావం

  • ప్రకాశం: లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావం
  • ప్రకాశం: పామూరు నుంచి దూబగుంట వరకు తెదేపా నేతల పాదయాత్ర
  • పాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ, తెదేపా కార్యకర్తలు

11:09 May 15

వంద రోజుల సందర్భంగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్‌

  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్‌ పాదయాత్ర
  • వంద రోజుల సందర్భంగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్‌
  • పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబసభ్యులు
  • వంద రోజుల పాదయాత్రకు గుర్తుగా 100 మొక్కలు నాటిన తెదేపా నేతలు

10:53 May 15

లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది: గద్దె రామ్మోహన్‌

  • విజయవాడ: లోకేశ్‌కు సంఘీభావ పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
  • విజయవాడ: 50 కేజీల కేక్ కట్ చేసిన రామ్మోహన్, తెదేపా కార్యకర్తలు
  • లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది: గద్దె రామ్మోహన్‌
  • వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: గద్దె రామ్మోహన్‌

10:52 May 15

వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనంద్‌బాబు పాదయాత్ర

  • బాపట్ల జిల్లా: వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనంద్‌బాబు పాదయాత్ర
  • చుండూరు మం. యడ్లపల్లి నుంచి ప్రారంభమైన ఆనంద్‌బాబు పాదయాత్ర
  • లోకేశ్‌ పాదయాత్ర 100 రోజుల మైలురాయి సందర్భంగా పాదయాత్ర
  • జగన్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది: నక్కా ఆనంద్‌బాబు
  • అన్నీ అధిగమించి పాదయాత్ర విజయవంతంగా చేస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు

10:52 May 15

వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాదయాత్ర

  • పల్నాడు జిల్లా: వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాదయాత్ర
  • వినుకొండలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర
  • శావల్యపురం గ్రామంలోని అమ్మవారి గుడి వరకు పాదయాత్ర
  • లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు జీవీ ఆంజనేయులు సంఘీభావం

10:52 May 15

లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు పరిటాల సునీత సంఘీభావం

  • అనంతపురం: లోకేశ్‌ వంద రోజుల పాదయాత్రకు పరిటాల సునీత సంఘీభావం
  • కురుగుంట ఆంజనేయ స్వామి ఆలయంలో పరిటాల సునీత ప్రత్యేక పూజలు
  • జిల్లావ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు నిర్వహిస్తున్న తెదేపా నేతలు
  • పాదయాత్రలో స్పీకర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మైకులు వాడొద్దని ఆంక్షలు
  • వాహనాన్ని పోలీసు స్టేషన్‌లో కాకుండా మరోచోట ఉంచిన పోలీసులు
  • పాలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత

10:52 May 15

వంద రోజుల పాదయాత్ర పూర్తిచేసుకున్న లోకేశ్‌కు శుభాకాంక్షలు: చంద్రబాబు

  • వంద రోజుల పాదయాత్ర పూర్తిచేసుకున్న లోకేశ్‌కు శుభాకాంక్షలు: చంద్రబాబు
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదొక మార్గం: చంద్రబాబు
  • ప్రజలకు ఎంతో దగ్గర చేసి ఉంటుందని భావిస్తున్నా: చంద్రబాబు
  • ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాలి: చంద్రబాబు

10:51 May 15

వందో రోజుకు చేరుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

  • వందో రోజుకు చేరుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర
  • ఇవాళ నంద్యాల జిల్లా బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర
  • లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు
  • వంద రోజులకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి
  • సంతజూటూరులో చెంచులతో ముఖాముఖి నిర్వహించనున్న నారా లోకేశ్‌

10:51 May 15

లోకేశ్‌ పాదయాత్ర 100రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావ యాత్రలు

  • లోకేశ్‌ పాదయాత్ర 100రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావ యాత్రలు
  • ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో పాదయాత్ర
  • 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్న తెదేపా నేతలు

10:43 May 15

పాదయాత్రలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు

  • 100వ రోజుకు చేరిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర
  • నేడు బోయరేవుల నుంచి బండిఆత్మకూరు వరకు పాదయాత్ర
  • నేడు పాదయాత్రలో పాల్గొననున్న నారా భువనేశ్వరి
  • పాదయాత్రలో పాల్గొననున్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు
  • పాదయాత్రలో పాల్గొననున్న లోకేశ్‌ చిన్ననాటి స్నేహితులు
  • నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర
  • మోతుకూరులో 100రోజుల పాదయాత్ర పైలాన్ ఆవిష్కరణ
  • ఇప్పటి వరకు 1268.9 కి.మీ మేర సాగిన పాదయాత్ర
  • 34నియోజకవర్గాల్లో సాగిన లోకేశ్ యువగళం పాదయాత్ర
  • 100రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 32 బహిరంగసభలు
  • 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేశ్‌తో 4ప్రత్యేక కార్యక్రమాలు
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45రోజులు సాగిన లోకేశ్‌ పాదయాత్ర
  • ఉమ్మడి అనంతపురంలో 23 రోజులు సాగిన లోకేశ్‌ పాదయాత్ర
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 32 రోజులు సాగిన లోకేశ్‌ పాదయాత్ర
  • 100రోజుల పాదయాత్రలో లోకేశ్‌కి అందిన వినతిపత్రాలు 1900
  • పాదయాత్రలో ఇప్పటివరకు 12శిలాఫలకాలు ఆవిష్కరించిన లోకేశ్‌
Last Updated : May 15, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details