ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీధి దీపాలు వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: వైసీపీ కౌన్సిలర్‌ - కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశం వైసీపీ

YCP Councilor Angry On YCP Government: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం వీధి దీపాలు వేయలేని స్థితిలో ఉందని వైసీపీ కౌన్సిలర్ ఖాసీం బేగ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పింఛన్లు తొలగించడంపై టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

YCP Councilor
వైసీపీ కౌన్సిలర్‌

By

Published : Dec 29, 2022, 6:56 AM IST

YCP Councilor Angry On YCP Government:ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం వీధి దీపాలు వేయలేని స్థితిలో ఉందని వైసీపీ కౌన్సిలర్ ఖాసీం బేగ్ అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై అడిగితే డబ్బులు లేవంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పింఛన్లు తొలగించడంపై టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటూ కౌన్సిలర్‌ ఖాసీం బేగ్‌ ఆవేదన

ABOUT THE AUTHOR

...view details