ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో వైకాపా అభ్యర్థుల విస్తృత ప్రచారం - pocha brahmananda reddy

కర్నూలు జిల్లాలో వైకాపా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డితో పాటు పాణ్యం శాసనసభ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.

వైకాపా అభ్యర్థుల ప్రచారం

By

Published : Apr 2, 2019, 4:06 PM IST

వైకాపా అభ్యర్థుల ప్రచారం
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో లో వైకాపా నంద్యాల లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి ఓటర్ల చెంతకు వెళ్లారు.పట్టణంలో వైకాపా కార్యకర్తలు ఆటోలతో ర్యాలీ చేశారు. నవరత్నాల హామీలను ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధి జగన్​తోనే సాధ్యమవుతుందన్నారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details