కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్ సమీపంలోని ఓ కొండ వద్ద గరుసు తవ్వుతుండగా... పై నుంచి పెద్ద బండరాయి జారి పడింది. పెద్ద శబ్దం రావటంతో... అక్కడున్న కూలీలు పరుగుల తీశారు. ట్రాక్టర్ పై భారీ బండరాయి పడింది. ట్రాక్టర్ బాగా దెబ్బతినగా... డ్రైవర్ సహా కూలీలు క్షేమంగా బయటపడ్డారు.
కూలీలకు తప్పిన పెను ప్రమాదం - adoni
కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి పెద్ద బండరాయి జారి పడింది.
ట్రాక్టర్ ప్రమాదం