కర్నూలు జిల్లా డోన్ మండలంలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడ్డాయి. డోన్ మండలం గుమ్మకొండలో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి చెందాయి. జీవనాధారమైన ఎద్దులు మృతి చెందాయని రైతు చిన్న సుగాలి కన్నీరుమున్నీరుగా విలపించారు.
రెండు వేర్వేరు చోట్ల పడిన పిడుగులు - udumulapadu thunderbolt latest news
కర్నూలు జిల్లా డోన్ మండలంలో.. రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. గడ్డివాము దగ్ధమైంది.
రెండు వేర్వేరు చోట్ల పడిన పిడుగు
ఉడుములపాడులో పిడుగు పడటంతో.. గడ్డివాము దగ్ధమైంది. సుమారు 20 వేల నష్టం వాటిల్లిందని రైతు చిన్న పుల్లారెడ్డి వాపోయారు.