ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుతో ఇద్దరు విద్యార్థులకు గాయాలు - Thunderbolt

పాఠశాల ఆవరణలో పిడుగులు పడి విద్యార్థులకు స్వల్పగాయాలైన సంఘటన.. కర్నూలు జిల్లా కుంకనూరులో చోటుచేసుకుంది.

Thunderbolt in the school occurred in Kunkanur at karnool district

By

Published : Aug 21, 2019, 10:48 PM IST

పిడుగుపాటుతో విద్యార్థులకు గాయాలు.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరు గ్రామ పాఠశాల సమీపంలో పిడుగు పడి విద్యార్థులు గాయపడ్డారు. మల్లికార్జున అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు ఇంటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details