కనీసం ఇప్పటికైనా దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారన్నారు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా తాజాగా పేకాట మాఫియా నడుస్తోందని ఆరోపించారు. జగన్‌కు ఓటు వేసినందుకు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు.
'రాష్ట్రంలో మద్యం, పేకాట మాఫియా నడుస్తోంది' - జగన్పై టీడీపీ కామెంట్స్
ఓ మారుమూల గ్రామంలో ఎంతో కాలంగా పేకాట, మద్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

'రాష్ట్రంలో మద్యం మాఫియా, పేకాట మాఫియా నడుస్తోంది'