కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తులు నోటికి శూలాలు గుచ్చుకుని రథం లాగారు.
కన్నులపండువగా రథోత్సవం
By
Published : Mar 21, 2019, 7:47 PM IST
కన్నులపండువగా రథోత్సవం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కవాళ్లు, సత్యవేళ్లతో పురవీధుల గుండా స్వామివారు ఊరేగారు. భక్తులు నోటికి శూలాలు గుచ్చుకుని రథం లాగారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి.