శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది.శ్రీశైలం ఆనకట్ట3గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేశారు.ఎగువ పరివాహక ప్రాంతాల నుంచిలక్షా32వేలక్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.లక్షా33వేలక్యూసెక్కుల వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం884.90అడుగుల మేర ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం215.32టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడం వల్ల ప్రవాహ స్థాయి పెరిగింది.
శ్రీశైల జలాశయానికి మళ్లీ వరద
ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు
Last Updated : Sep 19, 2019, 3:01 PM IST