ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద - project

శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి 2లక్షల 27వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా....97వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం

By

Published : Sep 8, 2019, 7:37 PM IST

Updated : Sep 9, 2019, 7:33 AM IST

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద

కృష్ణా పరివాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది.జలాశయంలోకి2లక్షల27వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా....97వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.జలాశయంలో ప్రస్తుతం207.84టీఎంసీలు నీరు నిల్వ ఉంది.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా30,648క్యూసెక్కులు విడుదల చేస్తుండగా....ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా38,140క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా2వేల400క్యూసెక్కులు,హంద్రీనీవాకు2వేల,26క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా24వేల500క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు.

Last Updated : Sep 9, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details