కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. గ్రీన్ అంబాసిడర్ ఉద్యోగుల తొలగింపుపై ఆర్డీఓ రామ్మూర్తికి మాజీ శాసనసభ్యులు మీనాక్షినాయుడు ఫిర్యాదు చేశారు. ఎలాంటి జీవోలు లేకుండా పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'వైకాపా నేతలు బెదిరిస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - adoni
ఎలాంటి జీవోలు లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నారనీ.. తీసేస్తామని పారిశుద్ధ్య కార్మికులనూ వైకాపా నేతలను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆరోపించారు.
'వైకాపా నేతలు బెదిరిస్తున్నారు.. చర్యలు తీసుకోండి'