ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాల కోసం సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన - కర్నూలు

వేతనాల కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ధర్నాకు దిగారు. నాలుగు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

వేతనాల కోసం సెక్యురిటీ సిబ్బంది ధర్నా

By

Published : May 17, 2019, 9:02 AM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది నిరసన చేపట్టారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని.. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. తాము జీతాల కోసం ప్రతిసారీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి 4 నెలల బకాయిలు తక్షణమే ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details