పాణ్యంలో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ - free saree distribution
రంజాన్ మాసం పురస్కరించుకుని పాణ్యం నియోజకవర్గంలో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొని మహిళలకు చీరలు అందించారు.
పాణ్యంలో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ
కర్నూలు జిల్లా పాణ్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ సభ్యురాలు పాలెం హరిత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడుతున్నారు.