కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో రౌడీషీటర్ నాగత్రిలోచన్ (30) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రౌడీషీటర్‌ను ఇంట్లోనే హత్య చేసి పరారయ్యారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
MURDER: రౌడీషీటర్ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..? - రౌడీషీటర్ హత్య
Rowdy Sheeter murder
18:20 September 18
Rowdy Sheeter murder
నంద్యాల నగరంలో కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరగడం.. అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండ్రోజుల క్రితం తిరువీధి వెంకటసుబ్బయ్య అనే వ్యాపారి కూడా హత్యకు గురయ్యారు.
ఇదీ చదవండి:
GANESH IMMERSION: కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర
Last Updated : Sep 18, 2021, 7:31 PM IST