ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - panyam

కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. మోటారు సైకిల్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తుండగా క్రేన్ తగలటంతో అక్కడికక్కడే చనిపోయారు.

రోడ్డు ప్రమాదం

By

Published : Mar 12, 2019, 8:57 PM IST

రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో ఎదురుగా వచ్చిన క్రేన్ ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. బైక్ పై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు నిర్వాణ గ్రామానికి చెందిన రెడ్డి, తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన కరుణమ్మగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details