ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళ కాలుపై ఎక్కిన బస్సు..తీవ్రగాయాలు' - road accident in kurnool district

అదృష్టం కొద్దీ ఓ మహిళ బస్సు ప్రమాదం నుండి బయటపడింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది.

'కర్నూలు నగరంలో మహిళ కాలు పై ఎక్కిన బస్సు'

By

Published : Aug 30, 2019, 9:51 PM IST

'కర్నూలు నగరంలో మహిళ కాలు పై ఎక్కిన బస్సు'

కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ కూడలి వద్ద రోడ్డు దాటేందుకు మద్దూర్​నగర్​కు చెందిన మహిళ యత్నిస్తోంది. ఈలోగా ఆత్మకురు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. బస్సు వెనక చక్రం ఆమె కాలి పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడగా.. కాలుకు తీవ్రగాయమైంది. స్థానికులు, పోలీసులు ఆమెను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details