వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాలు, జిల్లా వైకాపా కార్యాలయాన్ని ముట్టడించాయి.ఈ ప్రాంతంలోనే రాజధాని,హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.కర్నూలు పార్లమెంట్ వైకాపా అధ్యక్షుడు రామయ్యకు వినతిపత్రం ఇచ్చారు.సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని రామయ్య తెలిపారు.
రాయలసీమకు న్యాయం చేయాలని ఆందోళన - dharna
రాయలసీమకు న్యాయం జరగాలంటే రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలులో విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి.
కర్నూలు